ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం - latest news of sanitation workers in kurnool dst

లాక్​డౌన్ సమయంలో కర్నూలుకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి రోజు పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం అందించేవాడు. లాక్​డౌన్ 5.0లో వచ్చిన సడలింపులతో ఈ కార్యక్రమాన్ని నేటితో ముగించి కార్మికులందరికీ సన్మానం చేశాడు.

felislation to sanitation workers in  kurnool dst
felislation to sanitation workers in kurnool dst
author img

By

Published : Jun 1, 2020, 4:40 PM IST

కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. కృష్ణనగర్​కు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి లాక్​డౌన్ సమయంలో ప్రతిరోజూ అరవై మంది మున్సిపల్ కార్మికులకు అల్పాహారం అందించాడు. తాజాగా లాక్​డౌన్​లో సడలింపులతో ఈ కార్యక్రమాన్ని నేటితో ముగించారు. ఈ సందర్భంగా కార్మికులను రామకృష్ణ దంపతులు సన్మానించారు.

ఇదీ చూడండి మంగళవారం దిల్లీకి ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.