ETV Bharat / state

వేరు శెనగ విత్తనాల కోసం రైతులు ధర్నా

కర్నూలు జిల్లా బేతంచర్లలో రైతులు వ్యవసాయ అధికార కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రైతులందరూ రావటంతో కార్యలయం రద్దీగా మారింది.

వ్యవసాయ అధికార కార్యాలయం వద్ద రైతులు
author img

By

Published : Aug 26, 2019, 1:59 PM IST

వ్యవసాయ అధికార కార్యాలయం వద్ద రైతులు

వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని కర్నూలు జిల్లా బేతంచర్ల మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. శనివారం కొంతమంది రైతులకు 20 కిలోల వేరుశెనగ బస్తాలను అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఉదయం పెద్దఎత్తున చేరుకుని అధికారులను నిలదీశారు. ఇప్పటికే పంపిణీ పూర్తిచేశామని చెప్పటంతో... ధర్నాకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి... పరిస్థితిని అదుపుచేశారు.

ఇదీ చదవండి:ఉత్కంఠ నడుమ అనంత సాగునీటి సలహా మండలి భేటీ

Intro:Ap_knl_51_25_rythulu_andholana_av_AP10055

S.Sudhakar, dhone

కర్నూల్ జిల్లా బేతంచర్ల లో రైతులు వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రైతులకు వేరుశనగ మినీ కిట్ లను గత 3 రోజుల కిందట 300 బస్తాలు అందజేసారు. అందరికి ఇస్తున్నారమో అని రైతులంతా ఒక్కసారిగా వ్యవసాయ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అందరూ రావడంతో కార్యాలయం అంత కిక్కిరిసిపోయే0ది. ఉదయం నుండి కార్యాలయం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు.Body:రైతులు ఆందోళనConclusion:Kit no.692, cell no.9394440169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.