ETV Bharat / state

'నీటి సరఫరా విషయంలో స్పష్టత ఇవ్వాలి'

కర్నూలు-కడప కాలువ(కేసీ కాలువ) ఆయకట్టుకు నీటి సరఫరా విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వాలని... రాయలసీమ సాధన సమితి, నంది రైతు సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/26-November-2019/5182392_water.mp4
farmer union leaders meet to kc canal executive officer in kurnool district
author img

By

Published : Nov 26, 2019, 7:11 PM IST

'నీటి సరఫరా విషయంలో స్పష్టత ఇవ్వాలి'

కర్నూలు-కడప కాలువ(కేసీ కాలువ) ఆయకట్టుకు... రబీ సీజన్​లో నీటి సరఫరా విషయంలో అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని రాయలసీమ సాధన సమితి, నంది రైతు సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కేసి కాలువ కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నాయని... నీరిచ్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: హంద్రీనీవా రాకతో... పెద్దతిప్ప సముద్రంలో సంబరాలు

Intro:ap_knl_23_26_jk_kc_canal_abb_AP10058
యాంకర్, కర్నూలు-కడప కాలువ( కే సీ కాలువ) ఆయకట్టుకు రబీ సీజనులో నీటి సరఫరా విషయంలో సంబందిత అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని రాయలసీమ సాధన సమితి, నంది రైతు సమాఖ్య సభ్యులు, రైతులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కేసి కాలువ కార్యనిర్వహణాధికారి జవహర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నాయని నీరిచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు
బైట్, రామసుబ్బారెడ్డి, రైతు సంఘము నాయకులు
బైట్, ఉమా మహేశ్వర్రెడ్డి, రైతు సంఘం నాయకులు
బైట్, శంకర్ రెడ్డి, రైతు సంఘము నాయకులు

Body:రైతుల డిమాండ్

Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.