ETV Bharat / state

విష్ణువర్ధన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

కర్నూలు జిల్లా కేంద్రం జైలులో రిమాండ్ శిక్షను అనుభవిస్తున్న విష్ణువర్ధరన్ రెడ్డిని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పరామర్శించారు.

విష్ణువర్థన్ రెడ్డికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసలు పరామర్శ
author img

By

Published : Sep 27, 2019, 1:36 PM IST

విష్ణువర్థన్ రెడ్డికి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసలు పరామర్శ
రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ కేసులో రిమాండ్​కు తరలించిన తెలుగుదేశం పార్టీ ఇన్​ఛార్జ్ డి.విష్ణువర్థన్ రెడ్డిని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కర్నూలు జిల్లా జైలులో పరామర్శించారు. ఈ సందర్భంగా విష్ణువర్థన్ రెడ్డి అనుచరులు, అభిమానులు తమ సమస్యలను చెప్పుకున్నారు. గ్రామంలో నుంచి కర్నూలుకు వచ్చే వారిని పోలీసులు విచారించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి: విష్ణువర్ధన్ రెడ్డి అరెస్ట్​కు నిరసనగా... రేపు కర్నూలుకు తెదేపా బృందం

Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పోలీసుస్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక రవాణ చేస్తున్న రెండూ ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.వాటిపై కేసు నమోదు చేసి ,పోలీసుస్టేషన్ కి తరలించారు. పక్క జిల్లాల నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా యథేచ్ఛగా ఇసుక రవాణ చేస్తూన్నారని వారు తెలిపారు.ముందస్తు సమాచారంతో వీటిని పట్టుకున్నామని పేర్కొన్నారు.అక్రమంగా ఇసుక తరలించేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

Body:b

Conclusion:y
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.