ETV Bharat / state

సచివాలయంలో డాన్స్ చేసిన​ ఉద్యోగులు - ponnaram Secretariat Employees dance news

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పొన్నాపురం గ్రామ సచివాలయం ఉద్యోగులు నృత్యం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సంబంధిత అధికారుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా విచారణ చేస్తామని చెప్పారు.

సచివాలయంలో డాన్స్ చేసిన​ ఉద్యోగులు
సచివాలయంలో డాన్స్ చేసిన​ ఉద్యోగులు
author img

By

Published : Apr 26, 2020, 11:57 PM IST

సచివాలయంలో డాన్స్ చేసిన​ ఉద్యోగులు

ఓ సచివాలయంలో అక్కడ పని చేసే ఉద్యోగులు నృత్యం చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పొన్నాపురం గ్రామ సచివాలయం ఉద్యోగులు డాన్స్​ చేసినట్లు వీడియో వైరల్ అవుతుంది. సంబంధిత శాఖ అధికారుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా... విచారణ చేస్తామని చెప్పారు. మూడు నెలల కిందట ఓ వేడుక జరుపుకుని ఈ నృత్యం వేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని చెప్పారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్ వేళ మామిడితోటలో.. మందేసి చిందేసిన వాలంటీర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.