ETV Bharat / state

కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి - కర్నూలు జిల్లాలో కుక్కల బెడద

కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గొర్రెల మందపై కుక్కలు దాడికి చేయగా.. 8 గొర్రెలు మృత్యువాతపడ్డాయి.

eight goats died due to dogs bite at dinnedevarapadu
కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి
author img

By

Published : Mar 27, 2021, 2:06 PM IST

కుక్కల దాడిలో ఎనిమిది గొర్రెలు మృత్యువాతపడ్డ ఘటన కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో జరిగింది. గ్రామానికి చెందిన జయన్నకు12 గొర్రెలు ఉన్నాయి. అయితే రాత్రి ఆ మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 8 మృతిచెందగా... మరో 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో వాటినే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం రోడ్డునపడే పరిస్థితి నెలకొంది.

గ్రామంలో కుక్కలు బెడద అధికంగా ఉందని పలు మార్లు గ్రామ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అయిన ఫలితం లేదని బాధితుడు జయన్న అన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని జయన్న విజ్ఞప్తి చేస్తున్నాడు.

ఇదీ చూడండి:

బీమా సొమ్ము పేరుతో ఆన్​లైన్ మోసం...రూ.8 లక్షల స్వాహా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.