ఇదీ చదవండి:
కర్నూలులో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 - eenadu sports league at kurnool
కర్నూలులో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ముగిశాయి. విజేతలకు ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమణా రెడ్డి బహుమతులు అందజేశారు. సీనియర్ విభాగంలో కర్నూలు మెడికల్ కళాశాల.. జూనియర్ విభాగంలో ఆత్మకూరు జూనియర్ కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి.
కర్నూలులో ముగిసిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019
ఇదీ చదవండి:
sample description