ETV Bharat / state

ఓటు వజ్రాయుధం.. అమ్ముకోకండి!

ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా కర్నూలులో 2కే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సత్యనారాయణ... జిల్లా వాసులకు పలు సూచనలు చేశారు. వజ్రాయుధం లాంటి ఓటును అమ్ముకోవద్దని సూచించారు.

కలెక్టర్ సత్యనారాయణ
author img

By

Published : Mar 12, 2019, 3:55 PM IST

Updated : Mar 12, 2019, 4:04 PM IST

కలెక్టర్ సత్యనారాయణ సూచనలు
వజ్రాయుధం లాంటి ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని ప్రజలకుకర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. నగరంలో స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో 90 శాతానికి మించి ఓటింగ్ నమోదు కావాలన్నారు.

Thiruvananthapuram (Kerala), Mar 12 (ANI): Bharatiya Janata Party (BJP) leader Kummanam Rajasekharan, who resigned from the post of governor of Mizoram earlier this month, arrived in Kerala amid rumours of contesting Lok Sabha elections from Kerala. Rajasekharan said, "Reformation of Kerala has become crucial now. NDA is leading this reformation movement in Kerala. Communist party and Congress party are irrelevant in the state now. There is a wide spectrum of issues and Sabarimala is one of them."
Last Updated : Mar 12, 2019, 4:04 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.