ETV Bharat / state

డోన్ మున్సిపాలిటీలో వైకాపా విజయం.. - done Municipal Election results updates

కర్నూలు జిల్లా డోన్ మున్సిపాల్​ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. 31 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది.

done
డోన్ మున్సిపాల్​ ఎన్నికల ఫలితాలు విడుదల..
author img

By

Published : Mar 14, 2021, 11:32 AM IST

డోన్​లో మున్సిపాల్​ ఫలితాలు వెలువడ్డాయి. 31 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది. మెుత్తం మొత్తం 32 వార్డుల్లో 31 వైకాపా, సీపీఐ 1 కైవసం చేసుకుంది.

డోన్​లో మున్సిపాల్​ ఫలితాలు వెలువడ్డాయి. 31 వార్డులతో వైకాపా ఘన విజయం సాధించింది. మెుత్తం మొత్తం 32 వార్డుల్లో 31 వైకాపా, సీపీఐ 1 కైవసం చేసుకుంది.

ఇదీ చదవండీ... లైవ్ అప్​డేట్స్: కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.