ETV Bharat / state

దిశా వాహనాలను ప్రారంభించిన ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప - disha two wheelers latest news

మహిళల భద్రత కోసం కర్నూలు జిల్లాలోని 60 పోలీసు స్టేషన్​లకు 60 ద్విచక్రవాహనాలతో పాటు రెండు క్యూ ఆర్టీలు, ప్రత్యేక సదుపాయలు ఉన్న దిశా మిని వ్యాన్​లను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రారంభించారు.

disha vehicles in kurnool
దిశా వాహనాలు ప్రారంభం
author img

By

Published : Mar 27, 2021, 10:37 PM IST

మహిళల భద్రత కోసం ప్రత్యేక సదుపాయాలు ఉన్న 60 దిశా ద్విచక్ర వాహనాలను కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రారంభించారు. దిశా చట్టం ద్వారా మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలోని 60 పోలీసు స్టేషన్​లకు 60 ద్విచక్రవాహనాలతో పాటు రెండు క్యూ ఆర్టీలు, ప్రత్యేక సదుపాయలు ఉన్న దిశా మిని వ్యాన్​లను మహిళా పోలీసులకు అందజేశారు. మహిళ బాధితుల నుంచి సమాచారం తీసుకునేందుకు.. కేసుకు సంబంధించి గోప్యంగా విచారణ చేసేందుకు దిశా మిని వ్యాన్​లో అన్ని సదుపాయాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రేపటి నుంచి అందుబాటులోకి ఓర్వకల్లు‌‌ విమానాశ్రయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.