దూర ప్రాంతాలనుంచి డయాలిసిస్ చికిత్స కేంద్రానికి వెళ్లే రోగులు.. కర్ఫ్యూ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ డయాలిసిస్ కేంద్రానికి నంద్యాల డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన రోగులతో పాటు, ప్రకాశం జిల్లా నుంచి పరిమిత సంఖ్యలో రోగులు వస్తారు. ప్రస్తుత కర్ఫ్యూతో డయాలిసిస్ కేంద్రానికి ఇబ్బందిగా ఉందని రోగులు వాపోతున్నారు.
ఇవీ చూడండి…: సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు