ETV Bharat / state

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో తగ్గుతున్న ఉల్లి ధరలు - కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో తగ్గుతోన్న ఉల్లి ధరలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టడం వల్ల సామాన్యులకు కొంత ఊరట లభించింది. నేడు క్వింటా ఉల్లి గరిష్టంగా 7 వేల 450 రూపాయలు ధర పలకగా... కనిష్టంగా 2వేల 500 రూపాయలకు అమ్ముడుపోయింది. రెండు రోజుల క్రితం 9వేల 450 రూపాయలకు అమ్ముడుపోయిన ఉల్లి... గురువారం 8 వేల రూపాయల ధర పలికింది. బహిరంగ మార్కెట్​లో కిలో ఉల్లి రూ.100కి అమ్ముతున్నారు.

decreasing of onions cost in kurnool agriculture market
కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో తగ్గుతోన్న ఉల్లి ధరలు
author img

By

Published : Dec 21, 2019, 3:29 PM IST

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో తగ్గుతోన్న ఉల్లి ధరలు

కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో తగ్గుతోన్న ఉల్లి ధరలు

ఇదీ చూడండి: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్​లో నిలిచిపోయిన వేరుశనగ కొనుగోళ్లు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.