కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు... మూడో రోజు ఘనంగా జరిగాయి. శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు.. శ్రీ చంద్ర ఘంట దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మాఢవీధుల్లో గ్రామోత్సవం జరిపారు.
ఇదీ చదవండి:
ఘనంగా దేవి శరన్నవరాత్రులు.. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం