అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ కర్నూలులో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మాట్లాడుతూ... అన్న క్యాంటీన్లకు ఏ పేరు పెట్టుకున్నా ఫర్వాలేదని, కానీ క్యాంటీన్లను కొనసాగించాలని కోరారు. కలెక్టరేట్ ఎదుట గుండు గీసుకుని ఆయన నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: గోదావరి పరవళ్లు... పెరుగుతున్న నీటిమట్టం