ETV Bharat / state

నంద్యాలలో విద్యుదాఘాతం... కాపాలాదారుడి మృతి - నంద్యాల

పొట్ట కూటి కోసం వెళ్లిన ఓ వ్యక్తిని విద్యుత్ కభళించింది. కాపలాదారుడిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో వాచ్​మన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : May 16, 2019, 8:50 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో విద్యుత్ షాక్ తగిలి బొజ్జన్న అనే వ్యక్తి మృతి చెందాడు. అతను ఇంటికి కాపలాదారుగా ఉంటున్నాడు. విద్యుత్ తీగలు ఇనుపకడ్డీలకు తగలడం, వాటిని చూసుకోకుండా బొజ్జన్న పట్టుకోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి.

13 రోజుల్లో రోడ్లపై 300మంది మృతి : డీజీపీ

New Delhi, May 15 (ANI): A Bharatiya Janata Party (BJP) delegation on Wednesday met Vice President Venkaiah Naidu over the attack that took place during party president Amit Shah's roadshow in Kolkata. Addressing the media, Union Human Resource Development Minister Prakash Javadekar informed that the delegation has submitted a memorandum to the Vice President and demanded a report to be sought for appropriate action against the Trinamool Congress. Violence erupted during Shah's roadshow in Kolkata on May 14. The BJP president today squarely blamed the TMC and its supremo Mamata Banerjee for the violence.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.