కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని తోగర్చేడు గ్రామంలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు నుంచి ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి చేరుకుని 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది. మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో కరోనా పాజిటివ్ రావడంపై గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి..