కరోనా బారిన పడిన గర్భిణీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కర్నూలు జిల్లా రుద్రవరానికి చెందిన ఓ గర్భిణికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. ఆ గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో 108 వాహనానికి సమాచారం అందించారు. నంద్యాల ఆసుపత్రికి తరలించే క్రమంలో మధ్యలోనే ఆమె ప్రసవించింది. ప్రస్తుతం ఆమె నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఇదీ చదవండి: సీఎం, డీజీపీపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్టు