కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ నమోదయ్యాయి. నిన్న మరో 8 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి జిల్లాలో కరోనా కేసులు 599 కి చేరాయి.
గురువారం నాడు.. 27 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 343 మంది కరోనాను జయించారు. 18 మంది మృత్యువాతపడ్డారు. 238 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: