కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు... జిల్లాలో తాజాగా 211 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 57,811 మందికి కరోనా సోకగా 55,689 మంది కరోనాను జయించారు. మరో 1647 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో శుక్రవారం ఒక్కరు మరణించగా... ఇప్పటి వరకు జిల్లాలో 475 చనిపోయారు.
ఇదీ చదవండి
కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి - corona cases in kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా 211 మంది మహమ్మరి బారిన పడ్డారు. బాధితుల సంఖ్య 57,811కు చేరింది.
![కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9120660-160-9120660-1602307873702.jpg?imwidth=3840)
కర్నూలు జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి