ETV Bharat / state

సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తగ్గిన వరద ప్రవాహం

వర్ష ప్రభావం తగ్గడంతో ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.

శ్రీశైలం జలాశయానికి స్పల్పంగా కొనసాగుతున్న వరద ప్రవహం
author img

By

Published : Aug 24, 2019, 12:10 PM IST

continuous flood flow to the srisailam reservoir in kurnool district
శ్రీశైలం జలాశయానికి స్పల్పంగా కొనసాగుతున్న వరద ప్రవహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.20 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 40,650 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 89,024 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 205.66 టీఎంసీ లని అధికారులు వెల్లడించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 26,458 క్యూసెక్కులు, ఎడమగట్టు ద్వారా 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు,హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జన సాగర్ లో

నాగార్జునసాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం ఇన్‌ఫ్లో 54,120 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో కూడా అంతే ఉన్నట్లు అధికార్లు వెల్లడించారు.

ఇది చూడండి: శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద

Intro:ap_rjy_36_24_ongc_csr_av_ap10019 తూర్పుగోదావరిజిల్లా. ముమ్మిడివరం సెంటర్

Body: చమురు సంస్థ సామాజిక భాద్యతగా పాఠశాల అభివృద్ధి

Conclusion:తూర్పుగోదావరిజిల్లా తాళ్ళరేవు మండలం పి.మల్లవరం లో ఓఎన్జీసి సంస్థ గ్రామాల్లో మౌలికసదుపాయాలు కల్పించటం పాఠశాలలు అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తుందని ఆకంపెనీ అధికారప్రతినిధి అరవింద్ హామీఇచ్చారు..ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎనిమిదిన్నర లక్షల విలువైన పుస్తకాలు..బ్యాగులు..ఆటవస్తువులు..విద్యార్థినులకు సైకిల్లు..మంచినీటికొరకు ఆర్వోప్లాంటు..తరగతిగదుల్లో విద్యుత్సౌకర్యంకల్పించడం..వంటి పనులుచేపట్టారు.వీటిని స్థానికఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్తో కలిసి ప్రారంభించారు..జాతీయస్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామనిహామీఇచ్చారు..పాఠశాల సిబ్బంది ఓఎన్జీసి అధికారిని ఎమ్మెల్యే ను సత్కరించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.