ETV Bharat / state

నందికొట్టుకురులో వైభవంగా చౌడేశ్వరీ జయంతి - chowdesvari jayanthi at nandhi kottkuru

కర్నూలు జిల్లా నందికొట్టుకురు పట్టణంలోని శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.

నందికొట్టుకురు లో వైభవంగా చౌడేశ్వరీ జయంతి
author img

By

Published : Aug 1, 2019, 4:48 PM IST

నందికొట్టుకురు లో వైభవంగా చౌడేశ్వరీ జయంతి

కర్నూలు జిల్లా నందికొట్టుకురు పట్టణంలోని శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు కుంకుమార్చన చేశారు.

Intro:ap_rjy_36_26_suside_in rever_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:గోదావరి లోకి దూకి వ్యక్తి ఆత్మహత్య

Conclusion:కేంద్రపాలిత యానాంలోని మెట్ట కూరు గ్రామానికి చెందిన మల్లిపూడి శ్రీను అనే 43 సంవత్సరాల వ్యక్తి అనారోగ్య కారణాల తో యానం పాత వంతెన మీద నుండి గోదావరినది లోకి దూకినట్లు స్థానికులు గుర్తించారు ఉదయం ఆసుపత్రికి వచ్చి తిరిగి గ్రామానికి వెళుతూ వంతెనపై తన పాదరక్ష లు వదిలి గోదావరి లోకి దూకడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానిక మత్స్యకారులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు

For All Latest Updates

TAGGED:

jayanthi
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.