ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా చల్లా భగీరథ రెడ్డి - సజ్జల తాజా సమాచారం

కర్నూలు జిల్లాకు చెందిన చల్లా భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తునట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానని భగీరథ రెడ్డి పేర్కొన్నారు.

challa bhagiratha reddy as ycp mlc candidate
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా చల్ల భగీరథ రెడ్డి
author img

By

Published : Feb 26, 2021, 2:20 AM IST

కర్నూలు జిల్లా అవుకు పట్టణానికి చెందిన వైకాపా నేత చల్ల భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని చల్లా భగీరథ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. సీఎం జగన్​ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి

'ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతీ పోలీస్ టీకా వేయించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.