కర్నూలు జిల్లా దేవనకొండ వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన కారులో రూ.17.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి... ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పంచాయతీ ఎన్నికల వేళ నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవటంతో... నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి