కర్నూలు జిల్లాలోని మెడికవర్ ఆసుపత్రిలో చిన్న కోతలతోనే గుండె శస్త్ర చికిత్సలను చేస్తున్నామని వైద్యులు తెలిపారు. డాక్టర్ విశాల్ ఆధ్వర్యంలో ఓపెన్ హార్ట్ సర్జరీలను చిన్న కోతలతో విజయవంతం చేశామని... దీనివల్ల పేషెంట్లకు ఒంటిపై పెద్దగా కోతలు ఉండవని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు నలుగురికి ఇలాంటి అరుదైన ఆపరేషన్లు చేసి.. విజయవంతమైనట్లు తెలిపారు.
ఇదీ చదవండి: తల్లిదండ్రులు మందలించారని కాల్వలోకి దూకిన బాలిక