ఓట్లు వేసేందుకు ఓటర్లు తమ సొంత ఊర్లకు బయలుదేరారు.... దీంతో బస్టాండ్ లు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నాయి. కర్నూలు బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బస్టాండ్ లోపలికి రాక ముందే ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తగినన్ని బస్ లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఎన్నికల వేళ పెరిగిన రద్దీ.. బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు - bus stand
ఓటు వేసేందుకు ఓటర్లు తమ సొంత ఊర్లకు బయలుదేరారు.... దీంతో బస్టాండ్ లు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నాయి. కర్నూలు బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికల పండుగ వేల రద్దీగా బస్టాండ్లు
ఓట్లు వేసేందుకు ఓటర్లు తమ సొంత ఊర్లకు బయలుదేరారు.... దీంతో బస్టాండ్ లు ప్రయాణికులతో కిటకిట లాడుతున్నాయి. కర్నూలు బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు బస్టాండ్ లోపలికి రాక ముందే ప్రయాణికులు ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తగినన్ని బస్ లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Contributor : R.SampathKumar Centre : Guntakal, Anantapur Dist Date:10-04-2019
Slug:AP_Atp_21_10_election_evm_vvpat_distribute_off_gtl_Avb_C15
Anchor:- 2019 సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో రేపు ప్రారంభమవుతున్న వేళ అనంతపురంజిల్లా,గుంతకల్లులో ఎన్నికల సామగ్రి
ఈవీఎంలు,వీ.వీ ఫ్యాట్లను,అధికారులుకు బదిలీ చేశారు.స్థానిక మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉంచిన సామగ్రిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ సమక్షంలో 288 పోలింగ్ బూత్ లకు సరఫరా చేస్తామని తెలిపారు.ఉపాద్యాయులు, బ్యాంక్ ఉద్యోగులు,ఇంజనీర్లు అందరూ ఉదయాన్నే చేరుకొని తమ బూత్లకు కావాల్సిన సామగ్రిని సరిచూసుకుంటు,తమ నిర్ణీత వ్యవిధి వచ్చే వరకు వేచిచూసి తీసుకెళ్లారు.అలాగే రవాణా శాఖ అధికారులు, వెళ్ళడానికి కావాల్సిన బస్సులు, కార్లు వంటి సదుపాయాలు సమకూర్చారు.