ETV Bharat / state

కర్నూలు వ్యవసాయ మార్కెట్​కు తగ్గిన రద్దీ - కర్నూలు సీఐటీయూ 11వ జిల్లా మహసభలు

నిన్న మెున్నటి వరకు ఉల్లి కొనుగోళ్లతో రద్దీగా ఉన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు... ఒక్కసారిగా బోసిపోయింది. సీఐటీయూ 11వ జిల్లా మహాసభలు కర్నూలులో జరుగుతుండడం వల్ల... కార్మికులు అందుబాటులో లేక... అధికారులు మార్కెట్​కు సెలవు ప్రకటించారు. కొనుగోళ్లు చేయడం ఆపివేశారు. దీనివల్ల ఉల్లి విక్రయాలతో సందడిగా ఉన్న మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.

bundh in kurnool agriculture market yard
బోసిపోయిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు
author img

By

Published : Dec 9, 2019, 11:21 PM IST

బోసిపోయిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు

బోసిపోయిన కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు

ఇదీ చూడండి: కర్నూలు మార్కెట్​లో తగ్గిన ఉల్లి ధరలు

Intro:ap_knl_13_09_market_bundh_av_ap10056
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోళ్లు బంద్ చేశారు. సీ.ఐ.టీ.యు 11వ జిల్లా మహసభలు కర్నూలు లో జరుగుతున్నందున కార్మకులు అందుబాటులో లేనందుకు మార్కెట్ కు అధికారులు సెలవు ప్రకటించారు. దీంతో ఉల్లి విక్రయాలతో సందడిగా ఉన్న మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.


Body:ap_knl_13_09_market_bundh_av_ap10056


Conclusion:ap_knl_13_09_market_bundh_av_ap10056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.