ETV Bharat / state

అటు జననం.. ఇటు మరణం.. తీరని విషాదం!

కర్నూలు జిల్లా రామలింగాయపల్లెలో విషాదం చోటుచేసుకుంది. నీటి తొట్టెలో పడి రెండేళ్లు బాలుడు మృతిచెందాడు.

బాబు మృతి
author img

By

Published : May 14, 2019, 3:19 PM IST

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా రామలింగాయపల్లెలో రెండేళ్ల బాలుడు నీటి తొట్టెలో పడి మృతిచెందాడు. బాలుని తల్లి లక్ష్మి.. రెండో కాన్పు కోసం పత్తికొండ ప్రభుత్వాస్పత్రిలో ఉన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చారు. అదే సమయంలో ఇంటి దగ్గర ఉన్న బాలుడు ఆడుకుంటూ నీటి తొట్టెలో పడిపోయాడు. ఎవరూ గమనించని కారణంగా.. మృతి చెందాడు. ఓ వైపు పాప పుట్టిందని ఆ కుటుంబం ఆనందంలో ఉండగానే.. అదే సమయంలో కుమారుడు మృతి చెందడం.. తీరని విషాదాన్ని మిగిల్చింది.

ఇది కూడా చదవండి.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Intro:ap_knl_11_14_suplamentary_start_av_c1
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూల్ లో ప్రశాంతంగా ప్రారంభమైనవి. ఈ పరీక్షల కోసం జిల్లాలో 71 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కోసం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. కర్నూల్ జిల్లాలో 25 వేల 972 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు..... పదివేల 694 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు ఈనెల 22వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

Body:ap_knl_11_14_suplamentary_start_av_c1

Conclusion:9394450144

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.