కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో... తితిదే భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ భాజపా కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన తితిదే భూములను అమ్మకానికి పెట్టడం హిందువుల మనోభావాలకు వ్యతిరేకమని అన్నారు. దీన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. సమావేశానికి ఆదోని డివిజన్ లోని భాజపా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
తితిదే భూముల అమ్మకంపై భాజపా ప్రత్యేక సమావేశం - bjp meeting at adoni
తితిదే భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి డివిజన్ లోని భాజపా నాయకులు , కార్యకర్తలు హాజరయ్యారు.
మాట్లాడుతున్న భాజపా నాయకులు