ETV Bharat / state

రాజధానిని ఫ్రీ జోన్​గా ప్రకటించాలి: టీజీ వెంకటేష్ - టీజీ వెంకటేష్

రాయలసీమ హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని భాజపా ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా ప్రభుత్వ చర్యలు చేపట్టాలన్నారు. రాజధానిని ఒక్క చోటే కేంద్రీకరించడం మంచిది కాదన్నారు.

రాజధానిని ఫ్రీ జోన్​గా ప్రకటించాలి : ఎంపీ టీజీ వెంకటేష్
author img

By

Published : Sep 7, 2019, 5:44 PM IST

రాజధానిని ఫ్రీ జోన్​గా ప్రకటించాలి : ఎంపీ టీజీ వెంకటేష్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. కర్నూలులో జరిగిన రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాయలసీమ హక్కుల కోసం తన పోరాటం ఆగదని తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేశారన్న ఆయన... రాజధానిని యథావిథిగా కొనసాగించాలన్నారు. రాజధానిని ఫ్రీజోన్​(ఆర్థికమండలి)గా ప్రకటించి అన్ని ప్రాంతాల వారికీ సమాన హక్కులు కేటాయించాలన్నారు. రాయలసీమ హక్కుల కోసం గత ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల, సిద్ధేశ్వరం, వేదవతి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నేతగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.

ఇదీ చదవండి : రాజధాని రాయలసీమ హక్కు...మార్చండి..!

Intro:స్పందించని విద్యుత్ శాఖ అధికారులు. మొన్న గడ్డి ట్రాక్ట్రార్ దగ్ధం,ఈ రోజు ఓ మూగజీవి బలి .Body:Ap_tpt_36_04_maa_praanaalaku_rakshanedi_av_ap10100

విద్యుత్ అధికారులు, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి మొన్న టాక్టర్ గడ్డి కాలి బూడిద అయింది ఈరోజు ఒక మూగ జీవి బలైంది ఇంకా ఎన్ని జరిగితే అధికారుల తీరు మారుతుందో తెలియటం లేదు.

రేణిగుంట మండలం గురవరాజు పల్లి పంచాయతీ పరిధిలో ఆవిష్కృతమైన విద్యుత్ సమస్యలపై గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ అధికారులకు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్న లాభం లేకుండా పోతుంది. అందుకు నిదర్శనమే మొన్న జరిగిన అగ్నిప్రమాదం, ఈరోజు మృతి చెందిన మూగజీవి పంచాయతీ పరిధిలోని అంబేద్కర్ కాలనీ లో పంచాయతీ బోర్ కు సంబంధించిన స్టాటర్ మీటర్ తక్కువ ఎత్తులో అమర్చటం తో విద్యుత్ తీగలు కిందనే వేలాడుతూ ఉండటం పై గ్రామస్తులు విద్యుత్ అధికారులకు, పంచాయతీ అధికారులకు అనేకసార్లు నేరుగా ........ పలుమార్లు ఫోనులో తమ సమస్యలను తెలియజేసిన ఎవరు కూడా స్పందించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈరోజు ఆవు చనిపోయింది ........... రేపు పిల్లలు ఎవరైనా అటువైపు వెళ్తే పరిస్థితి ఏంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందిస్తారా లేక మనుషుల ప్రాణాలు పోయేంత వరకు పట్టించుకోరా అంటూ గ్రామస్థులు వాపోతున్నారు.ఒక్క పంచాయతీ లోనే ఇన్ని సమస్యలు ఉంటే మండలం మొత్తం మీద ఇంకా ఎన్ని సమస్యలు ఉంటాయో అని చర్చించుకుంటున్నారు. జరిగిన సంఘటన ను అధికారులకు తెలియజేస్తాం అంటే తెల్లవారి నుండి ఒక్క అధికారి కూడా మా ఫోను ఎత్తడం లేదని అన్నారు.
Conclusion:పి.రవికిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.