లాక్డౌన్ సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలంటూ భాజపా రాష్ట్ర కార్యదర్శి హరీష్ బాబు డిమాండ్ చేశారు. కేంద్రం ఇకపై నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం సహకారం అన్ని విధాలా ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: