ETV Bharat / state

నదీ జలాల వినియోగంలో ప్రభుత్వం విఫలం: భాజపా

కర్నూలులో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్నా.. వాటిని నిల్వచేసుకునే సదుపాయం లేదని భాజపా నేతలు అన్నారు.

భాజపా
author img

By

Published : Aug 15, 2019, 6:54 AM IST

నదీ జలాల వినియోగంలో ప్రభుత్వం విఫలం: భాజపా

గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదీ జలాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని భాజపా నాయకులు కర్నూల్ లో అన్నారు. తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్న కర్నూల్లో వేసవి కోసం నిల్వ చేసుకునే సదుపాయంలేదని తెలిపారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా పందిపాడు వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునే వీలు ఉంటుందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కర్నూలు జిల్లాలోని 106 చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి.

అన్నా క్యాంటీన్ల మూసివేతను నిరసిస్తూ.. వినూత్న నిరసన

Intro:AP_VJA_51_14_KRUSHNA_VRADA_ATT_THOTLAVALLERU_AV_10046..కృష్ణాజిల్లా తొట్లవల్లురు వద్ద కృష్ణా నది ప్రవాహం ఉద్రృతంగా కొనసాగుతుంది.దింతొ నది పాయలొని లంకగ్రామాలకు రాకపొకలు నిలిచిపొవడంతొ నాటుపడవలపై ప్రయాణం కొనసాగిస్తున్నారు.పాములలంక ,కాట్రవాణిలంక ,బైరవలంక గ్రామాల్లో వాణిజ్య పంటలు. కంద ,పసుపు, అరటి తొటలు నీటమునిగాయి..Body:సెంటర్... కృష్ణాజిల్లా...గుడివాడ.... నాగసింహాద్రి... పొన్..9394450288Conclusion:కృష్ణా నది వరదతొ నిటమునిగిన లంకగ్రామాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.