ETV Bharat / state

రాజధానిపై బొత్స వ్యాఖ్యలు సరికాదు: అఖిలప్రియ - అమరావతి మార్పుపై బొత్స వ్యాఖ్యలు సరికాదు: భూమా అఖిలప్రియ

రాజధాని మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సరికాదని... ఆళ్లగడ్డలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. బొత్స వ్యాఖ్యలు దేశమంతా గందరగోళాన్ని కలిగించేలా ఉన్నాయని అభ్యంతరం చెప్పారు.

అమరావతి మార్పుపై బొత్స వ్యాఖ్యలు సరికాదు: భూమా అఖిలప్రియ
author img

By

Published : Aug 21, 2019, 10:43 PM IST

అమరావతి మార్పుపై బొత్స వ్యాఖ్యలు సరికాదు: భూమా అఖిలప్రియ

అమరావతి మార్పుపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. రాజధాని నిర్మాణంపై నీలి నీడలు వచ్చేలా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయంటూ... కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలో వరదలు, కరవు పరిస్థితులు నెలకొన్న సమయంలో... ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను బొత్స అవమానించారని... వెంటనే వారికి మంత్రి క్షమాపణ చెప్పాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

వరదలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూత్న నిరసన

Intro:ap_sklm_11_21_police_medical_camp_av_ap10074.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు గిరిజన పంచాయతీ పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యం న వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి ప్రారంభించారు. పలాస కాశిబుగ్గ జంట పట్టణాలతోపాటు శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రికి చెందిన వైద్యులు పాల్గొని వందలాది మంది గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

Body:police

Conclusion:police
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.