ETV Bharat / state

మట్టిని పేర్చి.. గూడును కట్టి

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శాసనకోట కేసీ వంతెన కింద శ్లాబుకు మట్టితో అందంగా గూళ్లు కట్టుకుని నివాసముంటున్నాయి...పిచ్చుకలు. ఇవీ అల్లిన గూళ్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి.

author img

By

Published : May 10, 2021, 7:05 AM IST

Beautiful sparrow nests in Kurnool
Beautiful sparrow nests in Kurnool

ఈ పుట్టలన్నీ చీమలు పెట్టినవనుకుంటే పొరపాటే! ఇవన్నీ పిచ్చుకలు మట్టితో అందంగా అల్లుకున్న గూళ్లు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం శాసనకోట కేసీ వంతెన కింద శ్లాబుకు ఇలా మట్టిగూళ్లు కట్టుకుని పిచ్చుకలు నివాసం ఉంటున్నాయి. ఒకే రంధ్రం నుంచి వరుసగా మూడు నాలుగు పిచ్చుకలు లోపలికి వెళ్లి, మరో రంధ్రం ద్వారా బయటకు వచ్చే దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి

కరోనా నింపిన విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.