ఇదీ చదవండి :
'భారత ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్ సంస్కరణలు కీలకం' - kurnool
2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి బ్యాంకులు అందించాల్సిన సేవలపై చర్చించేందుకు కర్నూలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
'భారత ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్ సంస్కరణలు కీలకం'
దేశ పురోభివృద్ధి, ఆర్థికవృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించేందుకు కర్నూలు, ప్రకాశం జిల్లాలకు చెందిన కెనరా, ఆంధ్రా బ్యాంకుల అధికారులు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండురోజుల పాటు ఈ సమావేశం నిర్వహించామని అధికారులు తెలిపారు. కర్నూలులో జరిగిన ఈ సమావేశంలో బ్యాంకులు అందిస్తున్న రుణాలు, రుణాలను పెంచే మార్గాలపై చర్చించారు. వచ్చే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని కేంద్రం భావిస్తుందని అధికారులు తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై బ్యాంకు అధికారుల సూచనలు, సలహాలను తీసుకున్నట్టు కెనరా బ్యాంకు ప్రతినిధులు చెప్పారు.
ఇదీ చదవండి :
Intro:ap_atp_63_18_rdo_vehicle_for_injured_persons_av_ap10005
~~~~"""""~~"~~~~~~~*
క్షతగాత్రులకు సాయం అందించిన ఆర్డిఓ వాహనం...
~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొర్ల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఆర్ డి ఓ వాహనం పంపి తన మానవత్వాన్ని చాటుకున్నారు... గోళ్ల గ్రామ సమీపంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ఉ ఢీకొన్న విషయం తెలిసిందే... ఈ సంఘటనలో పలు గ్రామాలకు చెందిన ఆరు మందికి పైగా గాయపడగా అనంతపురం నుంచి ప్రత్యేక క క విధులకు హాజరవుతున్న ఆర్డిఓ రామ్మోహన్ సంఘటన స్థలాన్ని చేరుకోగానే క్షతగాత్రులను గమనించి 108 వాహనం రావడానికి ఆలస్యం అవుతుందని తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించుకొని హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. దీంతో క్షతగాత్రుల బంధువులు ఆర్డిఓ రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.
Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా