బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈనెల 15, 16 తేదీల్లో కర్నూలులో సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. వీలీనం పేరుతో ఎన్నో బ్యాంకులను మూసివేసిందన్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ వల్ల ప్రజల సొమ్ముకు భద్రత ఉండదని ఉద్యోగ సంఘల నాయకులు తెలిపారు. కేంద్రం.. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమిస్తామన్నారు.
ఇదీ చదవండీ... 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోండి'