కర్నూలు జిల్లా కోడుమూరులో విద్యార్థులు కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ఫకీరప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. ఎస్పీ చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు, స్థానికులకు మాస్కులు పంపిణీ చేశారు. మళ్లీ లాక్డౌన్ విధించకుండా ఉండాలంటే అందరూ కరోనా నిబంధనలు పాటించి సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: