కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులకు పలువురు దాతలు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. అన్నం దొరకని పేదలకు స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేసి తమ ఉదారతను చాటుకుంటున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలోని పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసేవారిని గుర్తించి.. వారికి ఆటో, ట్రాలీ యూనియన్ నాయకులు ఆహారం అందజేశారు.
ఇదీ చూడండి