కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నబోధనం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు రమణారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఉదయం పొలం వద్దకు వెళుతుండగా.. ప్రత్యర్థులు వెనుకవైపు నుంచి కత్తితో దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో.. రమణారెడ్డి తల్లి సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి వైకాపా వర్గీయులకు.. రమణారెడ్డికి మధ్య వైరం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: