కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం హనుమాపురంలో బెల్టు షాపులపై సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీగా మద్యం పట్టుబడటంతో అదే గ్రామానికి చెందిన మల్లేశ్, నాగేశ్ తమకు సంబంధం లేదంటూ సెబ్ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెబ్ ఎస్సై సోమశేఖర్‌కు గాయాలయ్యాయి. దీనిపై పెద్దకడబూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
సెబ్ అధికారులపై దాడి...కేసు నమోదు - కర్నూలు జిల్లాలో సెబ్ అధికారులపై దాడి
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలో సెబ్ అధికారులపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సెబ్ అధికారులపై దాడి