ETV Bharat / state

గొర్రెల కాపరులపై మంత్రి సోదరుని అనుచరుల దాడి - కర్నూలు జిల్లా నేర వార్తలు

కర్నూలు జిల్లా చిప్పగిరిలో గొర్రెల కాపరులపై మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు... నారాయణ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ గొర్రెల కాపరులు ఆందోళనకు దిగారు. మంత్రి సోదరునిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న గొర్రెల కాపరులు
ఆందోళన చేస్తున్న గొర్రెల కాపరులు
author img

By

Published : Mar 27, 2021, 7:15 PM IST

Updated : Mar 27, 2021, 7:21 PM IST

ఆందోళన చేస్తున్న గొర్రెల కాపరులు

కర్నూలు జిల్లా చిప్పగిరిలో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ అనుచరులు...గొర్రెల కాపరులపై దాడికి పాల్పడ్డారు. వాహనాలకు గొర్రెలు అడ్డురావడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. తిరుగు ప్రయాణంలో ఎందుకు దాడి చేశారని ప్రశ్నించిన వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని నిరసిస్తూ చిప్పగిరిలో అంబేడ్కర్ విగ్రహం ముందు గొర్రె కాపరులు ఆందోళనకు దిగారు. మంత్రి సోదరుడు నారాయణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో గుంతకల్లు-ఆలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

గతంలోనూ పేకాట ఆడిస్తుండగా అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

ఇదీ చదవండి: కర్నూలులో 782 జిలిటెన్ స్టిక్స్, 800 డిటోనేటర్లు స్వాధీనం

Last Updated : Mar 27, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.