ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డోన్‌లోని ప్రభుత్వ అతిథిగృహంలో యాభై నాలుగున్నర లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని బుగ్గన...... ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్యాపిలి, డోన్ మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు.
' సొంత నియోజకవర్గంలో బుగ్గన పర్యటన... ' - ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్యాపిలి, డోన్ మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
minister
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డోన్‌లోని ప్రభుత్వ అతిథిగృహంలో యాభై నాలుగున్నర లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని బుగ్గన...... ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్యాపిలి, డోన్ మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ లో పోలీసులు మునిసిపాలిటీ అధికారులు డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ర్యాలీ స్థానిక డిగ్రీ కళాశాల నుంచి కార్వేటి నగరం రోడ్డు వరకు గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణ భారతదేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ నిత్యం ప్రతి ఒక్కరు గంట పాటు వ్యాయామం చేయాలని తద్వారా ఫిట్ గా ఉండొచ్చు అని తెలియజేశారు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర నాయుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా ఉదయం సాయంత్రం వేళల్లో యోగా ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకట్ రామ్ రెడ్డి ఇ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570