ETV Bharat / state

అగ్నిప్రమాదాలపై రైతులకు అవగాహన

నేడు కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రైతులకు అగ్నిమాపకశాఖాధికారులు అవగాహన కల్పించారు.

author img

By

Published : Apr 18, 2019, 6:12 PM IST

అగ్నిప్రమాదాలపై రైతులకు అవగాహన

కర్నూలు జిల్లా ఆదోనిలో వారం రోజుల నుంచి అగ్నిమాపక వారోత్సవాలు జరుపుతున్నారు. నేడు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. ఇళ్లల్లో సిలిండర్​కు నిప్పు అంటుకున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో యార్డు సెక్రటరీ రామారావు, అగ్నిమాపక అధికారి ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

బావమరిదిపై బాణాలతో దాడి.. పరిస్థితి విషమం

Intro:jk_ap_knl_72_18_cotton_price_highest_av_c7

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రికార్డు స్థాయిలో పత్తి ధరలు పలుకితున్నాయి.ప్రతి ఏడాది సీజన్ ఆరంభంలో ప్రతి రోజు 30 వేల క్వింటాల పతి అమ్మకానికి వస్తుంది...క్వింటాలు పత్తి 4 వేళా లోపే ఉండేది.సీజన్ ముగిశాక ఆదోని యార్డు లో క్వింటాలు పత్తి 6300 వరకు ధర పలుకుతుంది.ఇప్పుడు ధరలు బాగా ఉన్న...ఆరంభంలో తక్కువ ధరకు పత్తి అమ్మి నష్ట పోయామని రైతుకు వాపోతున్నారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.