పట్టిసీమ ప్రాజెక్టు పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు తగిన సమాధానమిచ్చారని మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ చంద్రబాబు ఇచ్చిన వరాలు ఎవరు ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురైనా పంటలను కాపాడి ఆదుకున్నారని చెప్పారు. రైతులు, యువతీ,యువకులకు, మహిళలకు, వృద్ధులకు, యువకులకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారని అన్నారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)