కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రజలు జనతా కర్ఫ్యూని పాటిస్తున్నారు. పట్టణంలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దుకాణాలు మూసివేశారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి సూచించారు.. నంద్యాలలో విజయవంతంగా కొనసాగుతున్న జనతాకర్ఫ్యూఇవీ చదవండి...విజయవాడలో జనతా కర్ఫ్యూ.. రహదారులు నిర్మానుష్యం