కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి భూమా అఖిలప్రియకు మద్దతుగా... ఆమె తమ్ముడు భూమా జగత్రెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలుప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.సైకిల్ గుర్తుకు ఓటేసి అఖిల ప్రియను గెలిపించాలని కోరారు. ఆళ్లగడ్డ అభివృద్ధి చెందాలంటే తెదేపా అధికారంలోకి రావాలన్నారు. ప్రజలందరూ...తన అక్కకు అండగా నిలబడి అభివృద్ధికి పాటుపడే వారికి ఓటేయ్యాలని కోరారు.
ఇదీ చదవండి
మోదీకి జగన్ దాసోహం అయ్యాడు: చంద్రబాబు