ETV Bharat / state

'అంతర్వేది ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి' - అంతర్వేది ఘటనపై కర్నూలులో నిరసన

అంతర్వేది ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... కర్నూలు జిల్లాలోని ధర్మ జాగరణ సమితి, గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు నిరసన తెలిపారు.

Action should be taken against those responsible for antarvedi incident
అంతర్వేది ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
author img

By

Published : Sep 9, 2020, 11:12 PM IST

అంతర్వేది ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... కర్నూలు జిల్లాలోని ధర్మ జాగరణ సమితి, గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.

జిల్లాలోని నంద్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని ఆర్డీవో కార్యాలయ పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.