ETV Bharat / state

రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ మృతి - నంద్యాల

నంద్యాల విజయ పాల డైరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న అత్తరుల్లా అనే మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందింది.

రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ..మహిళ మృతి.
author img

By

Published : Jul 18, 2019, 12:33 PM IST

రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ..మహిళ మృతి.

కర్నూలు జిల్లా నంద్యాల విజయ పాల డైరీ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. పట్టణంలోని గట్టాలనగర్ కు చెందిన అత్తరుల్లా అనే మహిళ పాల డైరీ సమీపంలోని ఓ హోటల్​లో పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఉదయం హొటల్ వెళ్తుండగా కర్నూలు-2 డిపోకు చెందిన అమరావతి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీనితో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:చదవలేనని తెలిసి... తనువు చాలించింది!

Intro:12 ఏళ్ల బాలుడు గణిత అష్టావధానంలో ఆ కట్టుకున్నాడు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వాసవి ఆర్య వైశ్య indu పూరు వెంకట్రావు కళ్యాణమండపంలో లో నిర్వహించిన గణిత అష్టావధానంలో 12 ఏళ్ల బాలుడు ప్రతిభతో ఆకట్టుకున్నాడు పట్టణానికి చెందిన న అ రాజ్ రిజ్వాన్ అష్టావధానం చేశాడు కేలండర్ ఘన మూలం మాయా చదరము లు మనం సంకలనం ఆ బేసి సంఖ్య చెప్పేస్తా మీ జన్మదినం చెప్పేస్తా మకతిక గుణకారం అద్భుత జ్ఞాపకశక్తి అంశాలను అద్భుతంగా తెలియజేసి ఆకట్టుకున్నాడు సభాధ్యక్షులుగా పసుమర్తి వెంకట ప్రసాద్ ప్రసాద్ సమన్వయకర్త బొమ్మరిల్లు నాగేశ్వరరావు వేద గణిత పండితులు నేరెళ్ల నారాయణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది వివిధ అంశాల్లో ప్రతిభావంతులు ఇచ్చిన ప్రశ్నలకు బాలుడు సమాధానం చెప్పి శభాష్ అనిపించుకున్నాడు

Conclusion:గణిత అష్టావధానంలో రాజ్ రిజ్వాన్ అష్టావధానం నిర్వహిస్తున్న ప్రముఖులు హాజరైన సభికులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.