కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ టీ దుకాణం యజమాని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు రూపాయికే టీ విక్రయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి టీ దుకాణం యజమాని. పంద్రాగస్టును పురస్కరించుకొని తన దుకాణంలోని అల్లం టీ, గ్రీన్ టీ, రాగి మాల్ట్, కాఫీ, సొంటి కాఫీ, ధనియాల టీ ఇలా అన్ని రకాల టీ లను ఒక్కొక్కటి రూపాయికే విక్రయిస్తున్నాడు.
స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్... రూపాయికే గరం ఛాయ్ - august15
కర్నూలు జిల్లాలోని ఓ టీ దుకాణ యజమాని స్వాతంత్య్ర దినోత్సవాన్ని వినూత్నంగా జరుపుకుంటున్నారు. కేవలం రూపాయికే టీ విక్రయిస్తూ ప్రత్యేకతను చాటుతున్నాడు.
టీ
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ టీ దుకాణం యజమాని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు రూపాయికే టీ విక్రయిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి టీ దుకాణం యజమాని. పంద్రాగస్టును పురస్కరించుకొని తన దుకాణంలోని అల్లం టీ, గ్రీన్ టీ, రాగి మాల్ట్, కాఫీ, సొంటి కాఫీ, ధనియాల టీ ఇలా అన్ని రకాల టీ లను ఒక్కొక్కటి రూపాయికే విక్రయిస్తున్నాడు.
Intro:ap_knl_91_15_maddhikeralo jendaa aviskarana.. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో శివ శంకర్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు గ్రామపంచాయతీ కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన గ్రామ వాలంటీర్ల సమక్షంలో పంచాయతీ కార్యదర్శి నాగభూషణం ఎంపీడీవో వరలక్ష్మి వేడుకల్లో పాల్గొన్నారు లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడాలన్నారు
Body:పి.తిక్కన్న,రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.
Conclusion:8008573822
Body:పి.తిక్కన్న,రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.
Conclusion:8008573822