ETV Bharat / state

'ఏడుస్తూనే ఒంటరిగానే పుట్టాను... ఏడుస్తూనే చస్తున్నా...'

author img

By

Published : Nov 13, 2020, 10:53 AM IST

Updated : Nov 13, 2020, 12:38 PM IST

"ఒంటరిగా ఏడుస్తూ పుట్టాను. ఒంటరిగా ఏడుస్తూ చస్తున్నాను. జీవితమే ఓ పోరాటం... అది నా వల్ల కాలేదు" ఇవి ఏ సినీ కవి రాసిన అక్షరాలో అనుకుంటే పోరపాటే. భవిష్యత్తు పై ఎన్నో ఆశలతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఓ యువకుడు ... అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తూ... నా చావుకు ఎవరు బాధ్యులు కారు అని... చెబుతున్న మాటలు...

a person died
నా చావుకు ఎవరు బాధ్యులు కారు

డిగ్రీ చదివి బంగారు భవిష్యత్తు గురించి కళలు కంటూ... పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో నూనెపల్లెకు చెందిన వెంకటకృష్ణ అనే యువకుడు మృతి చెందాడు. గత కొన్ని నెలలుగా బ్యాంకు కోచింగ్ స్థానికంగా ... ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. గదిలో పైన ఉన్న కొక్కికి , టవల్ తో ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు. అయితే చేతులకు, కాళ్లకు తాడుతో కట్టి ఉండడంతో పోలీసులు అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో

a person died
నా చావుకు ఎవరు బాధ్యులు కారు

"ఐ హేట్ మై లైఫ్ . నా చావుకు ఎవరు బాధ్యులు కారు . ఒంటరిగా ఏడుస్తూ పుట్టాను. ఒంటరిగా ఏడుస్తూ చస్తున్నాను. జీవితంతో పోరాటం నా వల్ల కాలేదు".....

అని రాసి ఉంది.

ఇదీ చదవండి: రూ.8 కోట్లు విలువ చేసే రెడ్​మేడ్ దుస్తులు పట్టివేత

Last Updated : Nov 13, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.