నంద్యాలలోని చింతరగు వీధికి చెందిన మనీషా(18) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలికి మూడు నెలల క్రితమే రాజేశ్ అనే యువకుడితో వివాహం జరిగింది.
ఇదీ చదవండి: 'మంత్రి, ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ.. లైంగిక దాడికి పాల్పడ్డారు'